అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఈ తరానికి తెలియని ‘బిజూ’ సాహసాలు!!

రమణ కొంటికర్ల…………………………  A leader the nation can be proud of తన వారసులకు నిరాడంబరత కున్న ప్రాధాన్యత నేర్పిన ఖ్యాతి ఆయనది.వ్యాపార దక్షతలో ఆయన ఓ మేనేజ్ మెంట్ గురు .. వారసత్వ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తే దేశంలో.. తన వారసుడే  తమ  ప్రాంతానికి న్యాయం చేయగలరని నమ్మిన వ్యక్తి..  . ఫైటర్ …

ఏమని అడగను దేవుడిని ?

  Bhandaru Srinivas Rao……………………. ఆర్థర్ రాబర్ట్ యాషె మునుపటి తరం టెన్నిస్ క్రీడాకారుల్లో మేటి. ప్రపంచంలో అగ్రగణ్య టెన్నిస్ ఆటగాడు. అనూహ్యంగా సంక్రమించిన ఎయిడ్స్ వ్యాధితో ఆ అమెరికన్ క్రీడాకారుడు అకాల మరణం చెందాడు. అతగాడి గుండెకు శస్త్ర చికిత్స చేసే సమయంలో పొరబాటున ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించిన ఫలితంగా అతడికి ఈ …

ఎవరీ ప్రణితి షిండే ?

A woman leader with a bright future……….. ప్రణితి షిండే… 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి  74,197 ఓట్ల మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ నేత . ఈ ప్రణితి ఎవరో కాదు … మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కూతురే. షిండే …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala ………………… సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   …

అంకిత భావమే ‘మాఝీ’ ని సీఎం అయ్యేలా చేసిందా ?

He proved that hard work can achieve good results…………………. సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఒడిస్సా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన మోహన్ చరణ్  మాఝీ, సంతాల్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన కియోంజర్ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  2024 …

మన సైన్యం చేతిలోకి సూసైడ్ డ్రోన్లు !!

సుదర్శన్ టి…………………….. Advances in defense capabilities  ఆధునిక యుద్ధంలో డ్రోన్ల అవసరం బాగా పెరిగింది. భారతీయ సైన్యం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ల ను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నది. వీటిని  “ఆత్మహత్య డ్రోన్‌ల” ని కూడా అంటారు. శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల కోసం  రూపొందించిన ఈ హైటెక్ డ్రోన్‌లు భారతదేశ రక్షణ సామర్థ్యాలలో సాధించిన …

ఈ జెనిబెన్ ఠాకూర్ సామాన్యురాలు కాదు!

A woman leader who raised funds through crowd funding……………… పై ఫొటోలో కనిపించే మహిళ పేరు జెనిబెన్ ఠాకూర్ ..  గుజరాత్ లోని బనస్కాంత లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారానికి ఆర్థిక వనరుల కొరత ఉన్న క్రమంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారానిధులు సమీకరించి …

సీఎం గా 24 ఏళ్ళ సర్వీస్ .. రెండు చోట్లా ఓడిపోయారు !!

Voters don’t like his style?………………………. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ దేశంలోని సిక్కిం రాష్ట్రంలోని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. 24 ఏళ్ళు సీఎం గా పని చేసిన ఆ పార్టీ అధినేత పవన్‌ చామ్లింగ్‌ మే 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు.  ‘నామ్‌చేబంగ్’ స్థానంలో సిక్కిం …

ఆ మిస్టరీ ‘ఉల్క’ కథేమిటి ?

సుదర్శన్ టి ………………………………    Truly cosmic wonder ………………… పై ఫొటోలో బండరాయిలా కనిపిస్తున్నది ఒక ఉల్క..  ఓ 80,000 సంవత్సరాల పూర్వం అది భూమ్మీద పడిందని అంటారు. 60,000 కిలోల బరువున్న ఈ ఉల్క భూమిని తాకినపుడు అక్కడ పెద్ద గుంతలాంటిది ఏర్పడలేదట. అదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే.   హోబా అని పిలిచే …
error: Content is protected !!