అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ప్రముఖులకు నచ్చలేదు .. ప్రేక్షకులు ఎగబడ్డారు !

A suspense thriller that was appreciated by the audience. ఎపుడో 39 ఏళ్ళక్రితం రిలీజ్ అయిన “అన్వేషణ” కు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తీయడానికి దర్శకుడు వంశీ చాలా కష్టపడ్డారు. సినిమా మొదటి కాపీ రాగానే కొందరు ప్రముఖులకు చూపించారు. ప్రముఖ నిర్మాత రామోజీ రావు అయితే తనకు …

ప్రేక్షకులను మెప్పించగలదా?

HaveThey Shown theTruth Fearlesly? ………………………….. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఎట్టకేలకు జనవరి 17, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేశారు. వాస్తవ సంఘటనల ప్రేరణ తో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్  అభ్యంతరాలను అధిగమించి …

సాలగ్రామాలకు దివ్యశక్తులు ఉన్నాయా ?

Are these all fossils? …………… హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ….అలాగే విష్ణుమూర్తి ని కొలిచే భక్తుల ఇండ్లలోని పూజా గృహాలలో పూజించే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలో లభిస్తాయి.ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో …

కన్నవారే మోసం చేసారా ?

Pleasures on screen are hardships in life .……………………. “మా ఊళ్ళో ఒక పడుచుంది .. దెయ్యమంటే భయమన్నది” అన్న పాట వినగానే టక్కుమని గుర్తుకొచ్చేది  ఒకనాటి హీరోయిన్ కాంచన. కాంచన …. చక్కని పేరు,పేరుకి తగినట్టే మనిషి కూడా అంతే చక్కగా ఉంటుంది. ఈ తరం సినిమా ప్రేక్షకుల్లో చాలామందికి కాంచన గురించి …

ఎవరీ వీర మహిళ టొమిరిస్ ?

వివేక్ లంకమల………………….  Oh my Tomiris, What a fighting spirit you are మధ్య ఆసియా అనగానే కనుచూపుమేర విశాలమైన స్టెప్పీ గడ్డి మైదానాలు, వంపులు తిరిగిన నదులు, దూరంగా కొండలు గుర్తుకొస్తాయి నాకు.ఆ గడ్డి మైదానాల నిశ్శబ్ధాన్ని చెదరగొడుతూ దౌడు తీసే గుర్రం, గుర్రం జీనుపై స్వేచ్ఛా ప్రపంచానికి ప్రతీకలా ఒక స్త్రీ. …

ప్లానెట్ X లో గ్రహాంతర వాసులు ఉన్నారా ?

It will take 300 years to reach there ………. గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారా, లేదా ? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంతోకాలంగా ఇదే అంశంపై  చర్చలు జరుగుతున్నాయి. అపుడపుడు చాలా మంది ఆకాశంలో తాము ఎగిరే పళ్లాలను (UFO)లను చూశామని చెబుతూ ఉంటారు.కొందరైతే తాము గ్రహాంతరవాసుల్ని చూశాం అని అంటుంటారు.ఇవన్నీ నిజమో …

ఆ మంచు గుహల్లో భారీ శివలింగం ?

The temperature in the ice cave is 0 degrees Celsius …………………………… అమర్నాథ్ గుహల్లో కొలువైన  మంచు శివలింగం గురించి అందరికి తెలుసు . అలాంటిదే  పై ఫొటోలో కనిపించే భారీ మంచులింగం. ఇది శివలింగమో కాదో తెలీదు కానీ పర్యాటకులు మాత్రం వెళ్లి చూస్తున్నారు. మనవాళ్ళు మాత్రం అది శివలింగమే అని …

ఇంత అద్భుతమైన ఫాంటసీ సినిమా మరొకటి లేదా ?

74 years old good film………………. ‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 74 ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు  ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. …

శనివారం గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితాలు ఇవేనా ? 

 Rare sightings………………………….. శనివారం అరుణాచలంలో గిరిప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం తూర్పు గోపుర ద్వారంలో ప్రారంభించాలి. ఎడమవైపుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ లో మనకు ఎన్నో దర్శనాలు లభిస్తాయి. ఆలయం ఈశాన్యపు మూల నుండి పొందే పర్వత దర్శనాన్ని ‘ముఖ పర్వత దర్శనం’ అంటారు. కన్నులు, చెవులు, ముక్కు, నోరు వంటి ఇంద్రియాలు చేసిన …
error: Content is protected !!