IRCTC Hyderabad Ooty Tour Package..
‘ULTIMATE OOTY EX HYDERABAD ‘ పేరిట IRCTC ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ ప్యాకేజి లో భాగంగా… ఊటీ,కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను సందర్శించ వచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు,6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ మొదలవుతుంది.
DAY .. 1…. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్సప్రెస్ రైలు (Train No. 17230) ఎక్కితే నైట్ అంతా జర్నీ చేస్తారు.
DAY.. 2… ఉదయం 8 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటారు.అక్కడ నుంచి ఊటీకి బస్సులో వెళతారు. ప్రీతి క్లాసిక్ హెూటల్లో చెకిన్ అవుతారు. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూస్తారు. రాత్రికి ఊటీలోనే బస.
DAY..3.. ఉదయం దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలో బస..
DAY.. 4..ఉదయం కూనూర్ సైట్ సీయింగ్ కు వెళతారు. రాత్రికి ఊటీలోనే బస..
DAY.5…ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 03.55 గంటలకు శబరి ఎక్స్ ప్రెస్ (Train No. 17229) లో ఎక్కుతారు. రాత్రి మొత్తం ప్రయాణంలో ఉంటారు.
DAY.. 6… మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగిసినట్టే.
ప్యాకేజి ధరలు ఇలా ఉన్నాయి.
టూర్ ప్యాకేజీ లో టికెట్లు,హోటల్ లో వసతి, బ్రేక్ ఫాస్ట్ (3) ట్రావెల్ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, సైట్ సీయింగ్ ఖర్చులు యాత్రీకులు భరించాలి.
టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రీకులు గుంటూరు, తెనాలి, నల్గొండ స్టేషన్ ల నుంచి రైలు ఎక్కవచ్చు.. దిగవచ్చు.
హైదరాబాద్ – ఊటీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్
https://www.irctctourism.com/pacakage_description.
packageCode=SHR094 Mob: 8287932229 / 9701360701