అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Dr.Vangala Ramakrishna …………………….. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ స్తంభం … ఆ వెంటనే నందికేశ్వరుడు కనపడతాడు. శివునికి ఎదురుగా కూర్చుని ప్రథమ దర్శనమందించే నందికేశ్వరుని దర్శించుకున్నాకే శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. వృషభ రూపుడైన నందికి శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా లభించింది? ఆయన కొమ్ముల మధ్య నుండి నేరుగా లింగదర్శనం చేసుకునే …
డాక్టర్. కస్తూరి లక్ష్మీనారాయణ …………………………………… ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ క్రింది నాలుగు వ్యవస్థలను, పరిస్థితులను అనుభవించాల్సిందే.. దేహము రూపాంతరాలు చెందుతున్న క్రమంలో , ఈ తనువు నుండి జీవుడు తరలి వెళ్లాల్సి ఉంటుంది. “జన్మ మృత్యు జరా వ్యాధి.. దు:ఖ దోషాను దర్శనం” మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి పుట్టుక, చావు, ముసలితనము, …
Hanging pillar……. లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్‌ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే కామాక్షి అమ్మన్ దేవాలయం అని కూడా అంటారు.స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని కూడా పిలుస్తారు . ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మితమైంది. అద్భుత …
Doesn’t movie glamor influence politics?…………………………….. ఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును …
The oldest surviving major religion……………. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం, భౌద్ధం, జైన్ ఇలా రకరకాల మతాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు ఏదొక మతాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని మతాల్లో కొన్ని మతాలు అంతరించిపోగా.. హిందూమతం మాత్రం మనుగడలో ఉన్న అతి …
Bharadwaja Rangavajhala …………………. An old generation comedian ‘హే రాజన్ … శృంగార వీరన్’ అంటూ సిఎస్ఆర్ రెచ్చిపోయి రాజు రాజనాలను రెచ్చగొడుతుంటే … ‘ప్రగ్గడా బాదరాయణ ప్రగ్గడా’ అంటూ రాజన్ పేట్రేగిపోతుంటే …చూస్తూ ఏమీ చేయలేక తనలో తనే కుమిలిపోయే వృద్ద మంత్రి వంగర గుర్తున్నారు కదా… ఎందుకో ఈ రోజు ఆయన్ని …
Memories of NTR………………………. ఇష్టమైన వ్యక్తులు .. ప్రదేశాలు , భవనాలు చుట్టూనే ఆత్మలు సంచరిస్తాయట. పెద్దలు చెప్పగా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో విన్నాం.ఆ పెద్దల మాటలనే తీసుకుని సరదాగా రాసిన ఆర్టికల్ఇది.అభిమానులు సరదాగా తీసుకోవాలి. 2020 .. ఒక రోజు .. అర్ధరాత్రి. అది తెలంగాణా పాత సచివాలయం. జేసీబీల సహాయంతో కాంట్రాక్టు సిబ్బంది …
A true story of the Tirumala Temple affair ……………………………… దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది. పెరుగుతున్న రద్దీని తట్టుకుని భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి, దేవస్థానం …
Super Plan of Chinese Engineers………….. మామూలుగా నదిని దాటడానికి వీలుగా ఆ ఒడ్డును ..ఈ ఒడ్డును కలుపుతూ వంతెనలు నిర్మిస్తారు.కానీ చైనా వాళ్ళు నది మధ్యలోనే వంతెన కట్టి దాన్నిహైవేగా మార్చేసి సంచలనం సృష్టించారు.ఇదేమీ పెద్ద కష్టం కాదని చైనా ఇంజనీర్లు అలాంటి వంతెన కట్టి చూపించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ హైవే మీదుగా …
error: Content is protected !!