అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కోరంగి, కోటిపల్లి రేవుకు వెళ్ళొద్దామా ?  

Mallareddy Desireddy ………….   Corangi beauties ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ? ఏ దారెటుపోతుందో ఎవరిని అడగక.. వాన కురిసి కలిసేది వాగులో…. వాగు వంక కలిసేది నదిలో…  కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో.. కానీ ఆ కడలి కలిసేది ఎందులో ? జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై …

పైకి చెప్పరు కానీ .. లక్షల్లో అభిమానులున్నారు!

Amused star …………………………….. ఈ తరం ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి అంతగా తెలియక పోవచ్చు.కానీ ముందు తరం వాళ్లకు ఆమె ఒక శృంగార రసాధిదేవత  అంటే అతి శయోక్తి కాదు.బయటపడి చెప్పుకోరు గానీ ఆమెకు చాలామంది అభిమానులున్నారు.  తన మత్తు కళ్ళతో కవ్విస్తూ, మత్తుగా గమ్మత్తుగా నవ్వుతూ ఎందరో అభిమానుల గుండెల్లో స్మిత కొలువుదీరింది …

బాలుకి గాత్రమిచ్చిన గాయకులెవరో తెలుసా ?

Celebrities who have given voice to Balu  …………… సుప్రసిద్ధ గాయకుడు బాలు తాను నటించిన కొన్నిచిత్రాల్లో తన పాత్రకు తాను పాటలు పాడుకోలేదు.వేరే వాళ్ళ చేత పాడించమని ఆయా సినిమా దర్శకులని కోరాడు. ఆ రెండు చిత్రాలు ‘ముద్దిన మావ’ .. ‘రక్షకుడు’. ఈ రెండు చిత్రాల్లో బాలు నటించాడు  ఆ విశేషాలు …

రామానుజ స్వామి పార్థివ దేహం ఇప్పటికీ పదిలమేనా?

Protecting the physical body by applying ointments for many years? ప్రముఖ వైష్ణవ తత్వవేత్త ,విశిష్ట అద్వైతం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేసిన రామానుజాచార్యులు మరణించి 887 ఏళ్ళు అయినప్పటికీ ఆయన శరీరం ఇంకా పదిలంగా శ్రీరంగంలో భద్రపరిచి ఉండటం విశేషం. అయితే అది పార్థివ దేహం కాదనే వాదన కూడా …

ఎవరీ కమలా లక్ష్మణ్ ?

 Bharadwaja Rangavajhala………………. A great dancer……………… AVM  సంస్థ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో ‘మున్నీట పవళించు నాగశయనా’ అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనం.  ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు …

ఆ పాడుబడిన కోటలో ఆత్మలున్నాయా ?

Su Sri ………………….                  Haunted fort in India  దయ్యాలు, ఆత్మలు,పిశాచాలు ఉన్నాయా? ఇది చాలా పెద్ద చర్చే….ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ …

ఆమె అతడిని కొట్టింది !! (కథ )

fighting of copy cats …………. ‘వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ …

మచ్చారే శకుని మామ !

Dhoolipala who lived in the role of Shakuni……………… ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ  సీతారామాంజనేయ శాస్త్రి. ‘శ్రీ కృష్ణ పాండవీయం’ చిత్రంలో ‘శకుని మామ’ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, వెటకారం …

పౌరవులు, భారతులు అంటే ఎవరు?

Origin of pouravulu , bharathulu శ్రీరామచంద్రుని ఇక్ష్వాకు వంశ వృక్షం గురించిన సమాచారం సవివరంగా, విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉంది. కానీ మహాభారతం విషయానికి వస్తే అంతగా ప్రచారం లేదు. ఆ వివరాలు సవివరంగా….. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 10 ప్రసిద్ధి చెందిన రాజ వంశాల వంశవృక్షాన్ని కూలంకషంగా వివరించిన …
error: Content is protected !!