అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

‘హడల్ జోన్’ అంటే ?

Investigations in the sea womb….. సముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో లోతైన కందకాలు ఉన్నాయి. భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల ద్వారా ఈ కందకాలు ఏర్పడ్డాయి. ఇవి సముద్ర మట్టానికి 11కి.మీ దిగువన విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీటిలోకి సూర్యరశ్మి ఏమాత్రం సోకదు. ఆ కందకాల్లో చిమ్మ చీకటి ఆవరించి ఉంటుంది. అతి …

రెహమాన్ కి రాగాలు తెలియవా ?

Bharadwaja Rangavajhala…………………….. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రెహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో …

ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !

Subramanyam Dogiparthi …………………… నటీమణులు కన్నాంబ,సావిత్రి,వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రనైనా, ముఖ్యంగా విషాద పాత్రలను అవలీలగా చేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా ఈ ‘జ్యోతి’.1976 జూన్ లో ఈ సినిమా విడుదలైంది. జయసుధ ‘పండంటి కాపురం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘లక్ష్మణ రేఖ’ సినిమాలో రెబల్ రోల్,’ సోగ్గాడు’ సినిమాలో చలాకీ రోల్..చేసిన జయసుధ ఈ …

ఆ పాట వెనుక కథ ఇదే !! !

Story Behind the Popular Song…………………. ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ రాసి ప్రేక్షకులను,రాయక నిర్మాతలను ఏడిపిస్తారని అంటారు. ఇక్కడ ఏడిపించడం అంటే టైమ్ తీసుకుంటాడని అర్ధం. అలా ఎన్నోసార్లు జరిగింది.మనసులో ఎన్ని తిట్టుకున్నా, పాటలు హిట్ అయ్యాక  మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చేవారు. “చిటపట చినుకులు పడుతూ ఉంటే ” పాట కూడా …

ఆయనకు ఎందరో ఏకలవ్య శిష్యులు!!

Legendary director …………………………… తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ‘ఆదుర్తి సుబ్బారావు’ను చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. ‘తోడికోడళ్లు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి …

నార్త్ లో సౌత్ సినిమాల హవా!!

Sankeertan ………………. ఒక్కొక్క సినిమా కాదు.. బాలీవుడ్‌ను తొక్కుకుంటూ పోవాలి… హిందీ హీరోలను ఏసుకుంటూ పోవాలన్నట్లు RRR జైత్రయాత్ర కొనసాగింది. RRR తర్వాత సర్వం సౌత్ మయం అన్నట్లు బాలీవుడ్‌లో పరిస్థితి తయారైంది. బాలీవుడ్‌లో బాహుబలికి ఓ స్పెషల్ పేజీ ఉంటే పుష్పకు మరో పేజీ క్రియేట్ అయింది. రాజమౌళి, సుకుమార్ మాత్రమేనా.. మా సత్తా …

వ్యాసుడికి కూడా కథలు చెప్పగల నేర్పరి ఆయన !

Taadi Prakash ……………………………………. నవరంగ్ లో నవయవ్వన జయబాధురి…అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా…ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని…ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలోనాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు….విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో వెల్లకిలా పడుకుని వొళ్లు …

సౌత్ చుట్టూ తిరుగుతున్నబాలీవుడ్ బయ్యర్లు !

Sankeertan  ………………………    South directors who shook Bollywood బాహుబలి దెబ్బ నుంచి బాలీవుడ్ కాస్త తెరుకుంటున్న టైమ్ అది. ఇక ఇప్పుడప్పుడే రాజమౌళి సినిమా రాదులే.. ఓ ఐదేళ్లు పడుతుందిలే అని బాలీవుడ్ ఫిక్స్ అయింది. కట్ చేస్తే… రాకీ భాయ్ ఎంట్రీ ఇచ్చాడు. యష్ సూపర్ ఎంట్రీతో నార్త్ జనాలు వెర్రెక్కిపోయారు. …

ఆ పాట కోసం అంత కష్ట పడ్డారా ?

A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని  సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే  సంగీత ప్రపంచం లోనే  ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి,  మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …
error: Content is protected !!