అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఈ విగ్రహాల మిస్టరీ ఏమిటో ?

The Mystery of the Idols….. పై ఫొటోలో కనిపించే  విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఈ విగ్రహాలు మటుకు ఈస్టర్ ద్వీపం లో ఉన్నాయి. ఈ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ …

మున్నార్ అందాలు చూసొద్దామా !!

‘Kerala Hills and Waters’ IRCTC package ………………….. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతా కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రేమికుల కోసం  ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ …

సింధు ప్రజల ఆహారపు అలవాట్లు ఇవేనా ?

Interesting facts revealed in the research…… సింధు లోయ ప్రజల జీవన విధానంపై జరిగిన పరిశోధనలు ఎన్నోఆసక్తికరమైన విషయాలను తెలియ జేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితం హరప్పన్లు కాయధాన్యాలు, ఇతర పప్పులు (బఠానీలు, చిక్‌పీస్, పచ్చిశనగలు, నల్లశనగలు,మినుములు ) పండించే వారు. వారి ప్రధాన ఆహార పదార్థాలు వరి, గోధుమ, బార్లీ. వీటిని బహుశా …

ఇండియాలో కూడా “మమ్మీలు” ఉన్నాయా ?

The first mummy that didn’t use chemicals ………. ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో’ గ్యూ’ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. …

చలి చంపుతున్న చమక్కులో….

Bharadwaja Rangavajhala  ……………. చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి.  చలిని …

విశ్వం వయస్సు ఎంత?

సుమారుగా 1820 వరకూ యూరోపియన్ సైంటిస్టులు విశ్వం (universe) వయస్సు 6,000 సం…  మాత్రమే అని భావించారు. ప్రస్తుతం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలని భావిస్తున్నారు.దీన్ని కూడా సర్వత్రా ఆమోదించక పోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అధ్యయనం చేసిన విశ్వం మేరకు కొన్నిరెడ్ జైయింట్ నక్షత్రాలు 14 నుండి 18 బిలియన్ సంవత్సరాల …

నటిగా అవకాశాలు రాక..చివరి రోజుల్లో దుర్భర స్థితిలో … …

 Her death was a tragedy ………………… చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం…అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి.దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే.టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మాత్రమే మంచి …

ప్రముఖులకు నచ్చలేదు .. ప్రేక్షకులు ఎగబడ్డారు !

A suspense thriller that was appreciated by the audience. ఎపుడో 39 ఏళ్ళక్రితం రిలీజ్ అయిన “అన్వేషణ” కు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తీయడానికి దర్శకుడు వంశీ చాలా కష్టపడ్డారు. సినిమా మొదటి కాపీ రాగానే కొందరు ప్రముఖులకు చూపించారు. ప్రముఖ నిర్మాత రామోజీ రావు అయితే తనకు …

ప్రేక్షకులను మెప్పించగలదా?

HaveThey Shown theTruth Fearlesly? ………………………….. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఎట్టకేలకు జనవరి 17, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేశారు. వాస్తవ సంఘటనల ప్రేరణ తో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్  అభ్యంతరాలను అధిగమించి …
error: Content is protected !!