ఎన్టీఆర్ మాటలకు విశ్వనాథ వారి స్పందన ఏమిటంటే ?
Bhandaru Srinivas Rao ……………………… Bhagavad Gita record release program అమర గాయకుడు ఘంటసాల పాడిన భగవద్గీత రికార్డు విడుదల కార్యక్రమం ఘంటసాల కన్నుమూశాక బెజవాడలో జరిగింది.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ , విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము” అన్నారు. …