‘సూపర్ స్టార్’ ను ప్రమోట్ చేసింది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………………..  టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టార్ చిత్రాల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన “దేవుడు చేసిన మనుషులు”. ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచి వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. …

అలా అలా ఎదిగిన సూపర్ స్టార్!

Bharadwaja Rangavajhala సూపర్ స్టార్ కృష్ణ సినిమా అవకాశాల కోసం పంపిన ఫొటోల్లో ఇదీ ఒకటి. ఆయన తేనెమనసులు కన్నా ముందు “పదండి ముందుకు”అనే జగ్గయ్య  నేతృత్వంతో రూపుదిద్దుకున్న సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత శ్రీధర్ డైరక్షన్ లో ఓ తమిళ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోయారు. కృష్ణన్ అని పేరు కూడా …
error: Content is protected !!