Still a mystery………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీ నదాలు, పర్వతాలు ఉన్నాయి. …
Trekking in Himalayas…………………………………. మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు. మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …
Thopudu bandi Sadiq ……………………………………….. ఉత్తుంగ హిమశిఖరాల పైన ఘనీభవించిన మంచు క్రమంగా కరిగి వందల అడుగుల లోతుల్లోని లోయల్లోకి జారుతుంటే అదో అద్భుత జలపాతం అవుతుంది.అలాంటి మహోధృత జలపాతం ఎదురుగా నిల్చొని రెండు చేతులూ చాచి ఆవాహన చేసుకుంటే పంచభూతాలు నీ ఆత్మను తట్టి లేపుతాయి.అలాంటి అనుభవం,అనుభూతి నాకు బిర్తి జలపాతం ఎదుట నిల్చున్నప్పుడు …
Thopudu bandi Sadiq ……………………………………. మూడు దశాబ్దాలుగా ఆపేరు నన్ను వెంటాడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో యోగా సాధన ప్రారంభించిన నాటి నుంచి తరచూ ప్రస్తావనకు వచ్చిన పేరు. గత కొన్ని దశాబ్దాలుగా యోగ,ప్రాణాయామ,ధ్యానం సాధన చేస్తున్న కోట్లాదిమందికి అంతర్లీనంగా స్పూర్తిని,ఉత్తేజాన్ని ఇస్తున్న పేరు ” …
Third Temple of the Panch Kedara Kshetras ……… పంచ కేదార క్షేత్రాల్లో ‘రుద్రనాథ్’ ఆలయం మూడవది.ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో ఉంది. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇది. ఇక్కడ శివుణ్ణి ‘నీలకంఠ్ మహాదేవ్’ అని పిలుస్తారు. తెల్లవారు జామున జరిగే అభిషేక …
This is one of the Panch Kedara temples…………………. “మధ్యమహేశ్వర్” దేవాలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3437 మీటర్ల ఎత్తులో, చౌకాంబ,నీలకంఠ్, కేదారనాథ్ పర్వతాలకు అభిముఖ దిశలో కనిపిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు. పంచ కేదార ఆలయాల్లో ఇదొకటి. ఇక్కడ శివలింగం …
Wandering through that valley of flowers is a sweet experience………………….. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ .. ఒక అద్భుత వనం.. దీనినే దేవతల ఉద్యానవనం అంటారు. ఇక్కడ లక్షల రకాల పుష్పాలు, ఔషధ మొక్కలు ఉండటంతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఎప్పుడూ గుభాళిస్తుంటుంది. ఈ ఉద్యానవనం జూన్ నుండి అక్టోబరు వరకు మాత్రమే …
living -together is no longer easy……………….. ఆ రాష్ట్రంలో ఎవరైనా ఒక అమ్మాయితో సహజీవనం చేయాలంటే తప్పనిసరిగా .. ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలి.. అలాగే సహజీవనాన్ని నియంత్రించే కొత్త చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఆ రాష్ట్రం ఏదో కాదు ఉత్తరాఖండ్ .. ఇపుడు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. …
Losing trend……………………………. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ ముఖ్యమంత్రులు వారి టర్మ్ దరిమిలా జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు. ఉత్తరాఖండ్. 2002 లో జరిగిన ఎన్నికల్లో నిత్యానంద్ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్ సీఎం ఎన్.డి.తివారీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్వరలో జరగనున్నఎన్నికల్లో …
error: Content is protected !!