ఐటమ్ సాంగ్స్ కిక్కే వేరబ్బా !!
Bharadwaja Rangavajhala…………… కవుల ప్రణయానికి, వియోగానికి బందీ అయి తన భౌతిక జీవిత ఆస్తిత్వాన్ని కోల్పోయింది స్త్రీ అని భావ కవుల పైగసురుకున్నారో స్త్రీ వాద సాహిత్య విమర్శకులు అప్పుడెప్పుడో. ..అలా. .. టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ‘ఏస్కో కోకోకోలా’ దగ్గర నుంచి నిన్నమెన్నటి ‘ఊ అంటావా …
