విజయ్ క్యాబినెట్లోకి తెలుగు మూలాలున్న కీర్తన !!

 Ministerial position at a young age ………. తమిళనాడు సీఎం విజయ్ తొలి క్యాబినెట్‌లో తెలుగు మూలాలున్న ఎస్. కీర్తన (29) మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి విజయ్ …
error: Content is protected !!