ఎవరీ కెమెరా “కమాల్” ఘోష్ ?
Bharadwaja Rangavajhala .….. సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి శ్రీ కృష్ణార్జున యుద్దం … సీతారామ్ తీసిన బొబ్బిలి యుద్దం సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. బొబ్బిలి యుద్దం సినిమాలో …
