ఆపాత్ర ఆయన కోసమే పుట్టిందా ?

Subramanyam Dogiparthi……………………….. త్రివేణి ప్రొడక్షన్స్‌ వారి ‘బడిపంతులు’ ఎన్టీఆర్ నటించిన గొప్ప చిత్రాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. పాత్ర నచ్చితే ఎన్టీఆర్ .. అందులో జీవిస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే. కన్నీరు పెట్టకుండా సినిమా పూర్తిగా చూడలేం.. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్‌.పంతులు నిర్మించి .. హిట్ కొట్టిన  ‘స్కూల్‌ మాస్టర్‌’  చిత్రానికి …

పవర్ ఫుల్ డైలాగ్స్ తో పసందైన సినిమా!

Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …

వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి !

Subramanyam Dogiparthi…………………… This generation must see it.  కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది .  పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్నిసద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక …

అలరించే ఆరభి రాగం !

Bharadwaja Rangavajhala ………………………………………  ధీర శంకరాభరణ రాగానికి జన్యురాగమైన ఆరభి రాగం లో ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి కనుక దీన్ని ఔడవ రాగం అనచ్చు. అలాగే అవరోహణలోనూ ఐదు స్వరాలూ ఉంటాయి కనుక సంపూర్ణ రాగమని కూడా పిలవొచ్చు. అందుకే ఆనందం, ఆహ్లాదం, పారవశ్యం పలికించాల్సిన సందర్భాలకు ఆరభి రాగాన్నివాడారు మన సినీ సంగీత …

అలరించే కథ చెప్పిన పెద్దమ్మ !

Subramanyam Dogiparthi ………………………… చందమామను చూపిస్తూ  చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు… అక్కడ ఓ ముసలమ్మ రాట్నంతో నూలు వడుకుతున్నదని.ఈ సినిమా కధ కూడా ఆ ముసలమ్మ పేదరాశి పెద్దమ్మదే. ఈ సినిమాలో మహా శివుడు పేదరాశి పెద్దమ్మ ఆజన్మ బ్రహ్మచర్యానికి , త్యాగానికి ముగ్ధుడై చంద్రలోకంలో నివసించే వరాన్ని ప్రసాదిస్తారు. పేదరాశి పెద్దమ్మ కధలు …

‘తిక్కశంకరయ్య” కాదా ?

Subramanyam Dogiparthi……………………..  An entertaining film……………… ఈ సినిమాకు ‘తిక్క శంకరయ్య’ పేరు పెట్టినవారికి ‘పద్మవిభూషణ’ పురస్కారం ఇవ్వాలి.’పిచ్చి శంకరయ్య’ అని పెట్టాలి. ఎందుకంటే మధ్యలో పిచ్చోడు అవుతాడు కాబట్టి . కాని ‘తిక్క’ అని పెట్టి , ఫుల్ డబ్బులు వసూలు చేసుకున్నారు.  సినిమా అంతా NTR , జయలలిత ల పిచ్చి గోల …

మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనపై మహదేవన్ ప్రభావం ఉందా ?

Bharadwaja Rangavajhala………………………… “చీకటిలో వాకిట నిలిచీ …. దోసిట సిరిమల్లెలు కొలిచీ” … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు.జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత …

ఇప్పుడైతే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాదేమో ?

Subramanyam Dogiparthi ………………….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు. హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు. స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను,విగ్రహాలను విమర్శించే సినిమాలను …

ఇప్పటి సమాజానికి అవసరమైన సందేశాత్మక చిత్రం!!

Subramanyam Dogiparthi ……………………. సుడిగుండాలు….    అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం. సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే …
error: Content is protected !!