భయపెట్టని దెయ్యాల సినిమా !!

Ghosts that don’t scare you………. ‘ఘోస్ట్ విల్లా’ (Ghost Villa)  2016 నాటి మలయాళం సినిమా.. తెలుగులోకి డబ్ చేశారు. జాన్ జాకబ్, పార్వతి నంబియార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన  ఈ హారర్ కామెడీ చిత్రానికి మహేష్ కేశవ్ దర్శకత్వం వహించారు.. టైటిల్ బాగుంది..సినిమా అంతంత మాత్రమే.  కథాంశం ఏమిటంటే ? రావుతర్ (రాజ్ …

చూడదగిన కోర్టు రూమ్ డ్రామా !!

MURDER MISTARY………….. నటి జ్యోతిక లాయర్ పాత్రలో నటించిన కోర్టు రూమ్ డ్రామా చిత్రం పొన్మగల్ వందాళ్. ఈ సినిమా తెలుగులో “బంగారు తల్లి ” పేరుతో డబ్బింగ్ అయి ఆహా (aha) ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ చిత్రానికి జె.జె. ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించారు. జ్యోతిక కెరీర్‌లోనే ఆమె మొదటిసారి పూర్తిస్థాయి లాయర్ పాత్ర …
error: Content is protected !!