నాదెండ్ల తో నాలుగు మాటలు !!

Different Political Leader …….. నాదెండ్ల భాస్కరరావు..అంత ఆషామాషీ మనిషి కాదు ..సబ్జెక్టు ఉన్నవారే . 1984 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు.అప్పట్లో ఆఘటన ఒక సంచలనం . 1983లో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. …

రజనీకాంత్ తో లంచ్ వెనుక కథేమిటి ?

Bhavanarayana Thota ………………… శివాజీ సినిమా తెలుగు వెర్షన్ కి రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పారు మనో. ఆ డబ్బింగ్ నచ్చి స్వయంగా రజనీకాంత్ ఫోన్ చేసి మనోను మెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, ఏం కావాలో అడగమన్నారు. ఉబ్బితబ్బిబ్బయిన మనో “మీరు మా ఇంటి బిర్యానీ తింటే సంతోషిస్తా” అన్నారు. ఇంత చిన్న కోరికా అని …
error: Content is protected !!