ప్రశ్నించే పాత్రలతో జన నాయకుడిగా మారారా ?
Sacred Duty………. నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి నిచ్చిన నేతలు చాలామందే ఉన్నారు. ఆయన తన రాజకీయ అరంగేట్రం సందర్భంగా వివిధ బహిరంగ సభల్లో ఆ నేతల గురించి ప్రస్తావించారు. విజయ్ రాజకీయాలను ఒక వృత్తిగా కాకుండా, ఒక “పవిత్రమైన బాధ్యత” (Sacred Duty) గా భావిస్తున్నారు. సినిమాల్లో తాను అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ప్రజలకు …
