ఎవరీ అర్లేకర్ ? గవర్నర్ ఎలా అయ్యారు ?

Person in the news ……….. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న ‘హంగ్’ (Hung Assembly) పరిస్థితుల్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి.ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒక్కసారిగా ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, రాజ్యాంగపరమైన సంక్షోభ పరిష్కారంలో గవర్నర్ పాత్రపై కొత్త …
error: Content is protected !!