‘సువేందు అధికారి’ కే బెంగాల్ పగ్గాలు !!

The result was obtained……. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్‌కు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు ముగింపు పలికి, రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. సువేందు అధికారికి పాలనా పగ్గాలు అప్పగించడం సమంజసమే. వేరే రాష్ట్రాల్లో మాదిరి కొత్త నేతలను తెర పైకి …

ఆ ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరు !!

Who will win? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం లో పాత మిత్రుల మధ్య  హోరాహోరీ సమరం జరుగుతోంది. ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి మరోమారు తల పడుతున్నారు. గతంలో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన ఉత్సాహంతో, ఈసారి ఆమె సొంత గడ్డపైనే సువేందు …
error: Content is protected !!