ఆమె అతడిని కొట్టింది !! (కథ )

fighting of copy cats …………………………… ‘వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ …

తర్జని కథల పోటీలో ఎంపికైన కథ

ఆ రోజు ఉదయమే టీవీ ఛానెల్స్ లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని చూసి అదిరిపడింది అనిత.”పటాంచెరులో ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుండి పడి రాగిణి అనే ఓ యువతి మృతి.” అని తెలుపుతూ ఆమె ఫొటోని చూపించారు.ఆ దుర్వార్త విని ఆమె ఫొటోని చూడగానే ఆమె తన ఫ్రెండ్ రాగిణే అని నిర్ధారణ …

“నిండూ అమాస నాడూ… ఆడపిల్ల పుట్టినాదీ”.. గద్దర్ పాట వెనక కథ !

Taadi Prakash……………………….. 22 సంవత్సరాల క్రితం…’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్. జనహర్ష’, ‘విజయవిహారం’ పనులన్నీ చూసే మిత్రుడు …

థ్రిల్లింగ్ జర్నీ !

నరేష్కుమార్ సూఫీ………………….  కొన్ని కథలుంటాయ్… పెద్దగా మెసేజ్ ఉండదు, మరీ అద్బుతమైన భాష కూడా ఉండదు. రైటర్ Bathula prasadarao  తనలోని అద్భుతమైన ఫిలాసఫీని మనమీద రుద్దే ప్రయత్నం కూడా చెయ్యడు.. అన్నిటికన్నా ముఖ్యంగా “సామాజిక ప్రయోజనమ్” అనే మహత్తర కార్యాన్ని తలకెత్తుకోడు.. అయితే…! మరా కథలో ఏముంటుంది? కేవలం మనల్ని మనంగా చూసుకోదగ్గ వో …

తర్జని కథల పోటీలో ఎంపికైన స్టోరీ !

అనుకోకుండా కొన్ని సుందరమైన దృశ్యాలు మన కళ్ళకు సాక్షాత్కరించినపుడు ఉన్నపళంగా మనసు మధురోహాల్లో తేలిపోతుంది.గుండె గదిలో చెరగని చిత్రమై జీవితాంతం గుర్తుండిపోతుంది.నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను. చీకటి తెరల్ని చీల్చుకుని వెలుతురు కిరణాలు నెమ్మనెమ్మదిగా భువికి చేరుతూ, తూరుపు తెల్లారుతున్న వేళ… ఆ సమయంలో…డాబాపైకి వచ్చిన నాకు పక్కింట్లో సాంప్రదాయ దుస్తులైన లంగా ఓణిలో తులసికోటకు …

ఆటో చూడు..ఆటో చూడు…అన్ననడిపే స్టైల్ చూడు!

Ramana Kontikarla …………………………..  అతను వృత్తి రీత్యా ఓ ఆటో డ్రైవర్. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక 12వ తరగతికే చదువాపేసిన ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ… అతగాడిని కదిలిస్తే చాలు… నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ లు, వైరల్ మార్కెటింగ్ జిమ్మిక్కులు… చరిత్ర, వర్తమానం, స్టీఫెన్ హాకింగ్, ఎకనామిక్ టైమ్స్ కథనాలు, ఫ్రంట్ లైన్ స్టోరీస్… ఇలా …

“సత్య …సరోజ ….శేషు” (కథ )

సత్య …….. రాత్రి వేళ …. ఇంట్లో నేనొక్క దాన్నే ఉన్నా.కిటికీ లోనుంచి తెరలు తెరలుగా గాలి వీస్తోంది. ఆ గాలి లోనుంచి ఎవరిదో విషాదగానం వినిపిస్తోంది. నా పరిస్థితికి తగినట్టే ఉంది ఆ పాట కూడా. సాయంకాలం జరిగిన సంఘటనే పదేపదే గుర్తుకొస్తోంది. భయమేస్తుంది. బాధ కలుగుతోంది.తండ్రిలా కాపాడాల్సిన వాడే కాటేయడానికి పూనుకున్నాడంటే అంత …

దెయ్యంతో ఇంటర్వ్యూ 1

హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …
error: Content is protected !!