why muthu hated karunanidhi ………………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. దివంగత నేత కరుణానిధి కొడుకుల్లో ఇద్దరు తండ్రిని వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. వాళ్లలో ఎంకే ముత్తు ఒకరు కాగా మరొకరు అళగిరి. పై ఫొటోలో తమిళనాడు సీఎం స్టాలిన్ పక్కన ఉన్నది కరుణానిధి పెద్ద కొడుకు ఎంకే ముత్తు. ఈయన కరుణ మొదటి …
తమిళనాడులో నేతల భవితవ్యం ఏప్రిల్ ఆరున తేలనుంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే .. దశాబ్దం పాటు అధికారానికి దూరం గా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. నటుడు కమలహాసన్ పార్టీ కూడా చిన్నాచితకా పార్టీలతో కల్సి బరిలోకి దిగింది. ఈ మూడు కూటములు కాక మరో రెండు కూటములు …
డీఎంకే అధినేత స్టాలిన్ రూట్ మార్చారు. ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. నాస్తికత్వం పునాదులపై ఏర్పడిన డీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నారు. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు.కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో పెరియార్ స్థాపించిన డీకే నుంచి విడిపోయి అణ్ణాదురై …
తమిళనాట జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో తేలింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏబీపీ -సి ఓటర్ జనవరిలో నిర్వహించిన సర్వే లో డీఎంకే కే ఫలితాలు అనుకూలమని తేలింది. తర్వాత టైమ్స్ నౌ -సి ఓటర్ చేసిన సర్వేలో కూడా అదే రీతి …
సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేసిన నేపథ్యంలో తమిళనాట ఎన్నికల బరిలో పోటీ పడే గట్టి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లే. మొన్నటి వరకు రజనీ వస్తారు రాజకీయ శూన్యత ను భర్తీ చేస్తారు అనుకున్నారు. కానీ రజనీ ఆరోగ్యకారణాల వలన వెనుకడుగువేశారు. అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను …
error: Content is protected !!