రొటీన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ !!
Action thriller ………. ‘యుద్ధం శరణం’ (2017) ఒక సాధారణ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.నాగ చైతన్య,శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. కృష్ణ ఆర్.వి.మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? అర్జున్ (నాగ చైతన్య) డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువకుడు, తన తల్లిదండ్రులు మురళీకృష్ణ (రావు రమేష్), …
