ఇదొక యాక్షన్ కామెడీ మూవీ !!
Action comedy movie…………. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ 2023 నాటి కమర్షియల్ యాక్షన్ కామెడీ సినిమా.నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. కథాంశం … అభినయ్ అలియాస్ అభి (నితిన్) చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలనే పిచ్చి ఉన్న ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. సినిమాలో మెయిన్ హీరో వెనుక బ్యాక్గ్రౌండ్లో నిలబడే …
