ఇదొక స్లో-బర్న్ మిస్టరీ స్టోరీ !!
This is a different crime movie……… ‘ఏలా వీజా పూంచిర’ (Ela Veezha Poonchira) అంటే మలయాళంలో “ఆకులు రాలనటువంటి పూల కొలను లేదా లోయ”అని అర్థం. 2022లో విడుదలైన ఒక విలక్షణమైన మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది . ‘జోసెఫ్’, ‘నాయట్టు’ వంటి సినిమాలకు కథ అందించిన షాహీ కబీర్ …
