ఆశించిన స్థాయిలో లేదా ?
Priyadarshini Krishna……….. How to k&i@l₹l a movie…. ఎస్ …..మీరు చదివిన టైటిల్ కరేక్టే ….ఒక సినిమాని ప్రేక్షకులు చం&పా@రు అంటే అది రోటీన్ ..ఒక సినిమాని రివ్యూ రైటర్స్ చం&పా@రు అంటే అది కూడా రోటీన్ … ఒక సినిమాని దర్శకుడు చం&పా@డు అంటే అది కూడా కొంతలో కొంత రోటీన్….. కానీ …
