గుహలో దొరికిన 6000 ఏళ్ల నాటి పాదరక్షలు !!
Investigations………………………….. స్పెయిన్‌లోని ఓ గుహలో 6 వేల ఏళ్ల క్రితం నాటి పాదరక్షలు లభ్యమైనాయి. గడ్డి, తోలు, నిమ్మ, జనపనార ఉపయోగించి వీటిని తయారు చేసినట్టుగా నిర్ధారించారు. ఇవి సహజ పదార్థాలతో తయారు చేయబడినవని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో అధ్యయన నివేదిక లో ఈ సమాచారం ప్రచురితమైంది. 19వ శతాబ్దంలో మైనింగ్ ద్వారా …