ఉక్రెయిన్ సేనలు తక్షణమే ఆయుధాలు వీడాలని రష్యా అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఈ తాజా హెచ్చరిక చేసింది.దీని సారాంశమేమంటే తమ ప్రయత్నాలకు అడ్డు పడొద్దని కోరడమే. రష్యా సేనలు మేరియుపొల్ నగరాన్నిపూర్తిగా చేజిక్కించుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేసారు. …
శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …
టర్కీలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో కొంత పురోగతి కనిపించడంతో ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్కరోజే ఆరు శాతం తగ్గి బ్యారెల్ ముడి చమురు ధర 106 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర ఆరు శాతానికి పైగా తగ్గి సుమారు 106 డాలర్లకు చేరుకోగా, …
రష్యా సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న పుతిన్ యుద్ధం ఎపుడు ఆపుతారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తన సైన్యం ఊహించినట్టుగా దూసుకెళ్లలేక పోవడంతో అసహనంతో ఉన్న పుతిన్ తన అమ్ములపొదిలోని విధ్వంసక అస్త్రాలను ఉక్రెయిన్ నగరాలపై విసురుతున్నాడు. అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. …
ఈ యుద్ధం ఏమో కానీ ప్రపంచ దేశాలతో పాటు ప్రజలు నలిగి పోతున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతున్నా కారణంగా మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు …
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి ఇవాళ్టికి పదమూడురోజులు అయింది. అయినా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ సమయంలో కొంత మంది పౌరులు దేశం వీడి వలస …
ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి అప్పుడే టీవీ లో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా “ఆ దరిద్రపు రష్యా కు ఏమైంది….⁉️⁉️⁉️ చూడు Ukraine వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో” అన్నాడు మొగుడు పెళ్లాంతో. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ… అప్పటికే పడుకున్న …
అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే? ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్ కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …
రష్యా ఉక్రెయిన్ లోని అణువిద్యుత్ కేంద్రంపై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంత హై డ్రామా తర్వాత పెను విపత్తు తప్పింది. అసలు ఏమి జరిగిందంటే ?? ఉక్రెయిన్‌పై తొమ్మిదోరోజూ కూడా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా సేనలు అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ విద్యుత్ …
error: Content is protected !!