అయ్యారే … ఇపుడు యామి చేయవలె ?

అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే?  ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్  కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …

పెను విపత్తు తప్పినట్టే !

రష్యా ఉక్రెయిన్ లోని అణువిద్యుత్ కేంద్రంపై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంత హై డ్రామా తర్వాత పెను విపత్తు తప్పింది. అసలు ఏమి జరిగిందంటే ??  ఉక్రెయిన్‌పై తొమ్మిదోరోజూ కూడా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా సేనలు అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ విద్యుత్ …

ఉక్రెయిన్ vs రష్యా వార్ =భారీ ప్రాణ నష్టం!

ర‌ష్యా ఉక్రెయిన్ పై చేస్తోన్న భీకర దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈ ప్రతిఘటనలో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ మ‌ర‌ణించిన‌ట్లు నెక్ట్సా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌ను ఉక్రెయిన్ హ‌త‌మార్చింద‌ని అంటున్నారు.అయితే ఈ విషయాన్నీ రష్యా ఇంకా …

రష్యా రహస్య మిలిటరీ కథేంటి ?

Wagner Group………………………………. ఆ మధ్య రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఈ క్రమంలోనే ‘వాగ్నర్ గ్రూప్’ పేరు వెలుగు చూసింది. ఈ ‘వాగ్నర్ గ్రూప్’ ఇప్పటిది కాదు. ఇదొక  ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …

ఇద్దరూ మొండివాళ్లేనా ?

ఇద్దరూ ఇద్దరే .. వాళ్ళ ఇగోలకు ప్రజలు బలైపోతున్నారు. ఎవరూ తగ్గేదిలేదు  అంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. అటు పుతిన్ ఇటు జెలెన్‌స్కీ. చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం మరికొన్నిరోజులు సాగేలా కనబడుతోంది. ఇవాళ కూడా రష్యా సేనలు దాడులు కొనసాగించాయి. ఒక్కో నగరాన్ని భూస్థాపితం చేస్తున్నాయి. ఉక్రెయిన్ లోని మరో కీలక నగరమైన ఖార్కివ్ పై రష్యా సైనికులు బాంబులతో దాడి …

రష్యా దాడుల్లో అతి పెద్ద విమానం ధ్వంసం !

ఉక్రెయిన్‌పై ఐదో రోజూ కూడా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్‌ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్‌ సేనలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా దాడుల్లో  ఉక్రెయిన్ పౌరులు 352 మంది మరణించారని అంచనా.ప్రజలు భయంతో బంకర్లలోనే ఉంటున్నారు. మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది తరువాత మరో …

వార్ హీరోగా మిగిలిపోతారా ?

ఇపుడు ప్రపంచమంతా ఆ ఇద్దరి వైపే చూస్తుంది. అందులో ఒకరు  ఉక్రెయిన్  ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్‌స్కీ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధం నేపథ్యంలో పుతిన్ ప్రజల దృష్టిలో యుద్ధోన్మాదిగా మిగిలి పోగా … జెలెన్ స్కీ వార్ హీరోగా ఎదిగి పోయారు.  యుద్ధం మొదలు కాగానే జెలెన్ స్కీ అక్కడనుంచి పారిపోలేదు. ధైర్యంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. కానీ పరిమిత …

అభినవ హిట్లర్ మనసు మారేనా ?

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి.  ఈ దాడుల తీరు చూస్తుంటే పుతిన్ కరడు గట్టిన యుద్ధోన్మాది గా మారాడా అనిపిస్తుంది. ఇపుడు ప్రపంచం పుతిన్ ను ఆ దృష్టితోనే చూస్తోంది. నరమేధం సృష్టించిన నేతగా పుతిన్ చరిత్రకెక్కాడు.  రష్యన్ దళాలు ప్రతి రోజూ ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోతున్న ప్రజల పైనా  కనికరం చూపడం లేదు. ఆస్తులు ద్వంసమవుతున్నాయి. …

అమెరికా ఆర్ధిక ఆంక్షలతో పుతిన్ వెనుకడుగు వేస్తాడా ?

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని …
error: Content is protected !!