ఖనిజ దిగ్గజాన్నిఢీ కొన్న వీర వనిత !!

Katta Srinivas…….. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షెహ్లా మసూద్ అంటే కేవలం ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నడిపే వ్యాపారవేత్త మాత్రమే కాదు.  అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయిన ఒక అగ్నిపర్వతం.2009 వరకు షెహ్లా జీవితం సాదాసీదాగా సాగింది. కానీ ఎప్పుడైతే ఆమె చేతికి RTI (సమాచార హక్కు చట్టం) అనే ఆయుధం దొరికిందో, అప్పటి నుండి …
error: Content is protected !!