Bharadwaja Rangavajhala ……………………………. ఇంటర్యూ అనగా అవతలి వారిని ప్రశ్న అడిగి సమాధానం రాబట్టడం అనుకుంటే పొరపాటు. నువ్వనుకున్న సమాధానం రాబట్టేలా ప్రశ్న అడగడం … ఆ తర్వాత అతని మాటలనే పట్టుకుని అతన్ని చుట్టేయడం … ఇది స్టెయిలు. అసలు ఇంటర్యూ కాన్సెప్టే ఇది … చాలా మందికి తెలియదు. ఈ స్టెయిలును తెలుగు …
ముప్పయేళ్ల క్రితం రిలీజ్ అయిన “క్షణక్షణం” సినిమాను ఇపుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. రాంగోపాల వర్మ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ. సినిమా చూసిన వారికి “ఇప్పటి వర్మేనా? ఆ వర్మ “అన్నడౌట్ కూడా వస్తుంది. తన అభిమాని నటి శ్రీదేవి కోసం కష్టపడి ఈ సినిమా తీసాడు వర్మ. ఇందులో శ్రీదేవి …
ప్రముఖ దర్శకుడు రామగోపాలవర్మ సినిమా రంగంలోకి రాకముందు కొన్నాళ్ళు హైదరాబాద్ లో వీడియో షాప్ నడిపారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత ఏ. పూర్ణచంద్రరావు తన సినిమా పైరసీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అన్ని వీడియో షాపులపై రైడ్ చేశారు. రాంగోపాలవర్మ షాప్ పై పోలీసులు రైడ్ చేసి వందల కొద్దీ వీడియో …
what is new in the old story …………………………. అసలు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఏం చేస్తున్నాడో ఏమో ? కానీ రామ్ గోపాల్ వర్మ “దావూద్ ఇబ్రహీం” మాత్రం రేపటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కనిపించబోతున్నాడు. దావూద్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ “డీ కంపెనీ” పేరిట …
అవి “క్షణం క్షణం “సినిమా తీస్తున్న రోజులు . దర్శకుడు రామగోపాల వర్మ మంచి ఊపులో ఉన్న టైమ్ అది. వర్మకు ఆ సినిమా పనిమీదే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన పని పడింది. వర్మకు చాలా సన్నిహితురాలైన ఒకామె ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని అడిగింది. “ఎందుకు” అన్నాడు వర్మ.”రేపు నా పుట్టిన రోజు” …
ప్రముఖ దర్శకుడు రాం గోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ …
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టికి ఈ “దెయ్యాల దీవి” కథనం వచ్చినట్టు లేదు. ఆమధ్య ఆ దీవి ని అమ్ముతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆయన దృష్టికొచ్చి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక సినిమా ప్లాన్ చేసేవాడు. టీమ్ ను తీసుకుని ఆ దీవి లో సంచరించి అక్కడ పురాతన భవనాల మధ్య …
error: Content is protected !!