‘సైన్స్’ ను నమ్మే వ్యోమగామి అనుభవాలు!!

Paresh Turlapati……………… Is there a force that drives us?…………………….. దేవుడు ఉన్నాడా? లేడా? అనేది చాలా పెద్ద చర్చ..ఎందుకంటే దేవుడు అందరికీ కనిపిస్తే అసలు ఈ చర్చే లేదు..దేవుడ్ని నమ్మే వాళ్ళ అనుభవాలు ఒకరకంగా ఉంటాయి..నమ్మని వాళ్ళ అనుభవాలు ఇంకో రకంగా ఉంటాయి.అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండాలని రూలేమి లేదు.. నన్ను …

సాధారణ మెజారిటీతో గట్టెక్కిన రాముడు!!

Competitive fight………………………… రామాయణం సీరియల్ ఫేమ్ నటుడు అరుణ్ గోవిల్ యూపీ లోని మీరట్ లోకసభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 10,585 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సునీతా వర్మ గట్టి పోటీ ఇచ్చారు. అరుణ్ గోవిల్ కు 546,469 ఓట్లు పడగా .. …

రావణుడికి సీతపై మోహం కలిగేలా చేసిందెవరు ?

Srinivasa Krishna patil …………………….. లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించినవారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” …

ప్రచారంలో మండోదరిపై ఎన్నోకథనాలు

Many controversial stories…………………………….. ఇదొక వివాదాస్పద కథనం … మండోదరి మహా పతివ్రత అంటారు. అయిదుగురు పతివ్రతల్లో ఆమె ఒకరంటారు. అందుకు భిన్నంగా ఉన్న కథనమిది . లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి మనందరికీ తెలుసు. సీతను అపసంహరించుకుని వచ్చినప్పుడు ఆమె తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట. ఇక రావణుడు …

రావణుడిని రామాయణం సినిమాకి తీసికెళితే…

Taadi Prakash …………………. రావిశాస్త్రిని ఇంటర్వ్యూ చేద్దామని విశాఖ వెళ్లాను. “అబ్బో! శాస్త్రి గారినే! ఆయన్ను పట్టుకోవడమే కష్టం. పట్టుకున్నా ఒక చోట కూచోబెట్టడం అంతకన్నా కష్టం. కూచోబెట్టినా ఇంటర్వ్యూ చేయడం మరింత కష్టం” అని మిత్రులందరూ బెదరగొట్టారు. చాలా నిరాశ పడ్డాను. ఐనా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకొని, ఒకరోజు సాయంత్రం శాస్త్రిగారి అన్వేషణలో …

రావణుడిని చంపింది రాముడు కాదా ?

భండారు శ్రీనివాసరావు ………………………………  ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ లంకేశ్వరుడైన రావణబ్రహ్మ పట్టమహిషి, పంచ మహాపతివ్రతల్లో ఒకరైన మండోదరి. (సీత, అనసూయ, సావిత్రి, మండోదరి, ద్రౌపది) రామ రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి చేతిలో తన భర్త నిహతుడు అయినాడన్న సమాచారం తెలుసుకుని మండోదరి పెద్దపెట్టున రోదిస్తూ యుద్ధరంగం చేరుకుంటుంది. రావణుడి భౌతిక కాయం …
error: Content is protected !!