ఒక ఉగ్రవాది ప్రేమకథ !!

 Action thriller …… ‘రాంగీ’ (Raangi). ఇది 2022 నాటి సినిమా. ప్రముఖ నటి త్రిష ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి కథ అందించగా, ఎం. శరవణన్ దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ‘రాంగీ’ పేరుతోనే డబ్ అయిన ఈ చిత్రం ఒక విభిన్నమైన గ్లోబల్ …
error: Content is protected !!