ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి ఇవాళ్టికి పదమూడురోజులు అయింది. అయినా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ సమయంలో కొంత మంది పౌరులు దేశం వీడి వలస …
ఉక్రెయిన్ కి ఏమార్గం నుంచి కూడా ఆయుధాలు అందకుండా చేయాలనే లక్ష్యంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలపై క్షిపణి దాడులు చేస్తున్నారు. మరోవైపు నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆదివారం క్షిపణుల దాడితో సెంట్రల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ధృవీకరించారు. “ఉక్రెయిన్ కి చెందిన ఎనిమిది …
అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే? ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్ కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …
ఇపుడు ప్రపంచమంతా ఆ ఇద్దరి వైపే చూస్తుంది. అందులో ఒకరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్‌స్కీ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధం నేపథ్యంలో పుతిన్ ప్రజల దృష్టిలో యుద్ధోన్మాదిగా మిగిలి పోగా … జెలెన్ స్కీ వార్ హీరోగా ఎదిగి పోయారు. యుద్ధం మొదలు కాగానే జెలెన్ స్కీ అక్కడనుంచి పారిపోలేదు. ధైర్యంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. కానీ పరిమిత …
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి. ఈ దాడుల తీరు చూస్తుంటే పుతిన్ కరడు గట్టిన యుద్ధోన్మాది గా మారాడా అనిపిస్తుంది. ఇపుడు ప్రపంచం పుతిన్ ను ఆ దృష్టితోనే చూస్తోంది. నరమేధం సృష్టించిన నేతగా పుతిన్ చరిత్రకెక్కాడు. రష్యన్ దళాలు ప్రతి రోజూ ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోతున్న ప్రజల పైనా కనికరం చూపడం లేదు. ఆస్తులు ద్వంసమవుతున్నాయి. …
error: Content is protected !!