కళాత్మక సినిమాలు తీసిన ఖ్యాతి ఆయనది !!

Bharadwaja Rangavajhala…………………………….. తెలుగులో హాఫ్ బీట్ సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలే కాదు.ఆడియన్స్ ను ఆహ్లాదపరచే సినిమా నిర్మాణ సంస్ధగా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది పూర్ణోదయా మూవీస్. కమర్షియాల్టీ కోసం కళను బలిపెట్టనవసరం లేదని ప్రూవ్ చేసిన చిత్రాలు అనేకం పూర్ణోదయా …

‘నవత’రం మెచ్చిన నిర్మాత కృష్ణంరాజు !

Bharadwaja Rangavajhala ……… కేవలం డబ్బు సంపాదనే కాకుండా…అభిరుచితో చలన చిత్ర ప్రవేశం చేసిన నిర్మాతల్లో నవతా కృష్ణంరాజు ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉండేది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు లాంటి వేమీ పట్టించుకునేవారు కాదు ఆడియన్సు. అది నవతా కృష్ణంరాజు తీసిన సినిమా అంతే…డెఫినెట్ గా బాగుంటుందనే నమ్మకం. …
error: Content is protected !!