ఎవరీ పూజారి రాజు ? ఏమిటాయన కథ ?
Priest-King ……… ఫొటోలో కనిపించే “పూజారి రాజు” అనే శిల్పం సింధు లోయ నాగరికత కి చెందిన అత్యంత ప్రసిద్ధ, చారిత్రాత్మక శిల్పం. క్రీస్తుపూర్వం 2000 నాటి ఈ శిల్పం 1927లో మొహంజొదారో త్రవ్వకాల్లో లభించింది. ఈ శిల్పాన్ని స్టీటైట్ అనే ఒక రకమైన మెత్తని సబ్బురాతితో చెక్కారు.ఇది కేవలం 17.5 సెంటీమీటర్ల (సుమారు 6.9 అంగుళాలు) …
