చూడదగిన థ్రిల్లర్ మూవీ !!

Investigation thriller ……. పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ప్రధమ దృష్టియ కుట్టక్కర్’ (Pradhama Drishtiya Kuttakkar)..షాహద్ నిలంబూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ‘దృశ్యం’  ‘నాయట్టు’ సినిమాల తరహా మైండ్ గేమ్స్, సస్పెన్స్‌తో సాగుతుంది. కథ ఏమిటంటే ? అలీనా అబ్రహం (పార్వతి) తన భర్త …
error: Content is protected !!