ఆ ‘మోనాలిసా’ కథ ఏమిటి ?
సుదర్శన్.టి…………….. ప్యారిస్ లోని Louvre museum వెళ్ళాను..Louvre అంటే చాలా మందికి తెలీకపోవచ్చు, (నాకూ తెలీదు మా మేడం చెప్పేదాకా) ఇదే ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న మ్యూజియం. అదేదో తీర్థ యాత్రకు వెళ్లేలా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. 400 పైచిలుకు గదుల్లో వేల చిత్రాలు ఉన్నా రూము నెంబర్ 711 అందరికీ ప్రత్యేకం. …
