కైలాష్ పరిక్రమ అక్కడ నుంచే మొదలవుతుందా ?
Kailash Parikrama ……….. కైలాష్ పర్వతం చుట్టూ తిరిగే పవిత్ర పరిక్రమ టిబెట్‌లోని ‘దార్చేన్’ అనే గ్రామం నుండి మొదలవుతుంది.దార్చేన్‌కు కొద్ది దూరంలో ఉండే ‘యమద్వార్’ నుండి ప్రారంభమై, తిరిగి దార్చేన్ వద్దే ముగుస్తుంది.కైలాష్ పర్వతం చుట్టూ ఉండే మొత్తం 52 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా 3 రోజులు సమయం పడుతుంది. మొదటి …
