కరెక్షన్ చూసి కంగారు పడొద్దు !

Correction is inevitable ……………………………… స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్  సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. …

డ్రాగన్ బుద్ధి మారదా ?

Govardhan Gande……………… ……………………………. డ్రాగన్ బుద్ధి ఎప్పటికి మారదు. మన ప్రయోజనాలకు భంగం కలిగించడం..అంతర్జాతీయంగా అడ్డుకునే యత్నాలు చేయడం, అందుకు అనుగుణం గా బెదిరించడం , భయపెట్టడం, కవ్వింపు చర్యలకు దిగడం,లేని వివాదాన్ని సృష్టించడం, గోరంత విషయాన్నీ కొండంత చేయడం ఇవన్నీ దుర్భుద్ధితో కూడినవే. ఎన్నిసార్లు ఉతికి ఆరేసినా బుద్ధి మారదు. భయపెట్టడం ద్వారా ఒక …

వ్యతిరేకతను తగ్గించుకోగలరా ?

ప్రధాని నరేంద్ర మోడీ మామూలుగా మహా మొండి.ఈ విషయం అందరికి తెలుసు. అయితే  ఆయన మనసు మార్చుకుని తన నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం గొప్ప విషయమే. ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సిందే ఇది. ప్రభుత్వ సారధిగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అందులో లోటు పాట్లు  ఉన్నాయని తెలిస్తే వెంటనే సవరించుకోవాలి. అదే నాయకుని లక్షణం. అంతే కానీ నే పట్టిన కుందేలు కి మూడే …
error: Content is protected !!