Bhandaru Srinivas Rao ………………………… Many projects are the result of Nehru’s efforts ……………………… 1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. …
మన దేశం అణుపరీక్షల్లో సత్తా చాటడానికి తెర వెనుక నుంచి ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రభుత్వానికి సహకరించారు. వారిలో హోమీ జహంగీర్ బాబా .. అబ్దుల్ కలాం కీలక వ్యక్తులు. హోమీ జహంగీర్ బాబా ను భారతీయ అణు పరిశోధనా రంగ రూపశిల్పి అంటారు. 1909లో ముంబాయిలో జన్మించి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం …
Mohan Artist…………………………………….. అపుడు శాంతారాం ‘దో ఆంఖే బారాహాత్’ అనే సినిమా తీసేవాడు. తరువాత రాజ్ కపూర్ సినిమా జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై వచ్చేది. దొంగతనాలు, చెడ్డపనులు మానేసి బుద్ధిగా మన పోలీసులకి లొంగిపోయి, క్యాబేజీ, క్యారెట్లు పండించి దేశానికి మేలు చేయండని అవి సందేశం ఇచ్చేవి. అలా జనాన్ని వొప్పించే …
Taadi Prakash……………………………………….. Don’t spare me Shankar : Nehru————— ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టు కేశవ శంకర్ పిళ్ళై. భారతీయ రాజకీయ కార్టూన్ పితామహునిగా పేరు పొందారు. 1902 జూలై 31న పుట్టిన శంకర్ 1989 డిసెంబర్ 26న మరణించారు. ఆయన సొంత వూరు కేరళలోని కాయంకుళం. ఆయన నడిపిన ‘శంకర్స్ వీక్లీ’ కార్టూన్ పత్రిక …
అహింసా సిద్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన రామరాజ్య (హిందీ ) ఒకటి కాగా రష్యన్ సినిమా మిషన్ టు …
భండారు శ్రీనివాసరావు ………………………………………. మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ …
Bhandaru Srinivas Rao ……………………………………………. భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా …
ANANTHAPUR CLOCK TOWER STORY ……………. అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది క్లాక్ టవర్. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 74 ఏళ్ళ క్రితం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు. స్వాతంత్ర్యోద్యమ స్మారక …
error: Content is protected !!