సంపాదించిందంతా కేసులకే !!
Bhavanarayana Thota………… వీరప్పన్ గురించి ప్రపంచానికి ఎంతో ఆసక్తికరమైన సమాచారమిచ్చిన నక్కీరన్ గోపాల్ మీద డీఎంకే ప్రభుత్వం మొదటిసారిగా 1997 లో ఒక బాధ్యత పెట్టింది. వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఎనిమిది మంది ఫారెస్ట్ గార్డులను విడిపించాల్సిందిగా కోరింది. గోపాల్ ఒప్పుకున్నా, అతడి అనుమానాలు అతడికున్నాయి. దారిలో తనను అనుసరించి రహస్యంగా పోలీసులు ఆ దారి …
