ఆమె దేహం ఒక మిస్టరీ !

ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం ఒక మిస్టరీ. ఆమె పేరు మైర్‌ట్లే కార్బిన్‌. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె.  జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది. ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్‌ కౌంటీ పట్టణం లో కార్బిన్ పుట్టింది. ఇలా అవకరంగా పుట్టిన పిల్లలు …

గంప మల్లయ్య గుహల్లో ఏముంది ?

ఆ కొండ పేరు గంప మల్లయ్య కొండ.. ఆ కొండ గుహల్లో మల్లయ్య స్వామి వెలిశాడని చెబుతుంటారు. ఆ కొండ చుట్టూ అటవీ ప్రాంతం. ఏడు కొండలు దాటి వెళితే కానీ గంప మల్లయ్య కొండకు చేరుకోలేం. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాల తరిమెల గ్రామాల మధ్య ఉంది ఆ కొండ. స్వామి ఆలయానికి …

ఆ మిస్టరీ హిల్ కథేమిటో ?

అవును … అదొక మిస్టరీ హిల్…  దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం ఆలా ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ …

అస్తిపంజరాల సరస్సు గురించి విన్నారా ?

Still a mystery………………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. …

ఆ “హిడెన్ సిటీ” మిస్టరీ ఏమిటి ?

Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంబాలా నగరం ఒకటి.  హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంబాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంబాలా గురించి కాలచక్ర తంత్ర అనే బౌద్ధ మత గ్రంధంలో …

ఆ ఏనుగుల డెత్ మిస్టరీ ఏమిటో ?

Death mystery of elephants ………………………………..ఒకేసారి 18 ఏనుగులు చనిపోయిన ఘటన అస్సాం లో కలకలం సృష్టించింది. వారం క్రితం కుండోలి రిజర్వ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లిన స్థానికులకు ఒక చోట 14 ఏనుగులు .. అక్కడికి దగ్గరలో మరోచోట 4 ఏనుగుల మృత కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు ఫారెస్ట్ రేంజర్ కు …

ఆ జలాశయం మిస్టరీ ఏమిటో ? 

mystery of  reservoir ……………………………….మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు. గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు. …

ఆ హాట్ వాటర్ మిస్టరీ ఏమిటో ?

ప్రకృతిలో మనల్ని అలరించే అందాలతోపాటు అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మన మేధకు అందని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి మిస్టరీలు కొన్నిఇప్పటికి అలాగే మిగిలిపోయాయి. ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వత శ్రేణిలో ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌ అనే ప్రాంతం లో వేడి నీటి చలమలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ నిరంతరం వేడి నీరు …

‘బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ’ ముడి వీడినట్టేనా ?

పెద్ద విమానాలను, భారీ నౌకలను మాయం చేస్తున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ నిజంగా వీడిందా ? ఈ మిస్టరీ పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.  నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి పలు కారణాలున్నాయని ఆ మధ్య  శాస్త్రవేత్తలు,పరిశోధకులు వివరించారు.  మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 …
error: Content is protected !!