రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్ ఆకర్షణీయమేనా ?
Attracting Investors…… రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్ (Jio IPO) మార్కెట్ నిపుణులు,ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ ఈ ఐపీఓ ప్రకటన చేశారు. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఆఫర్ లలో ఒకటిగా నిలవబోతోంది. ఈ ఐపీఓ ద్వారా ‘ జియో …
