Surya sen ……………………… భారత స్వాతంత్ర్యోద్యమ సమరంలో పాల్గొని కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులెందరో ఉన్నారు. వీరిలో కొందరు హింసామార్గం ఎన్నుకోగా మరికొందరు అహింసామార్గంలో పయనించారు. హింసా మార్గంలో నడిచిన వీరులు,వీర నారీ మణులు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. అయినా వారి దేశ భక్తి తక్కువైనదేమీ …
కఠారి పుణ్యమూర్తి ……………………………………… No lose to fans……………………………………….. రాజకీయ కోణం లోంచి కాకుండా ప్రేక్షకుడి దృష్టి కోణంలో నుంచి చూస్తే ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన నష్టాలేమి లేవు. టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు… ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అని చట్టం చెబుతోంది. …
తెలుగు సినిమా నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం తెలుగులో కథలు లేవని కాదు. రాసే వాళ్ళు లేరని కాదు. సాహసం చేయలేకనే అని చెప్పుకోవాలి. ప్రూవ్డ్ సబ్జెక్టు అయితే హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం.అందుకే రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ధోరణి కి భిన్నంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల ఆధారం గా …
Bharadwaja Rangavajhala……………………………………….. మన తెలుగు సినిమాల్లో ప్రవేశించిన నెల్లూరు వస్తాదు నెల్లూరు కాంతారావుగారి గురించి కాసేపు మాట్లాడుకుందామే …జనవరి 24 , 1931 లో నెల్లూరులో పుట్టిన కాంతారావు చిన్నప్పట్నించి వ్యాయామం చేస్తూ … బాడీ బిల్డర్ గా పాపులార్టీ సాధించారు. అనేక కుస్తీపోటీల్లో పాల్గొన్నారు. ఎందరో వస్తాదులతో ఆయన తలబడ్డారు. ఆయనకి ఆంధ్రా టైగర్ …
Bharadwaja Rangavajhala ……………………………………… “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …
error: Content is protected !!