ఆకట్టుకునే సినిమా !

పూదోట శౌరీలమ్మ……………………………. యవ్వనంలో అనేక ఒత్తిడులకు లోనై వివాహానికి నోచుకోక మనుషులకు దూరంగా .. ఒంటరి జీవితం గడుపుతున్న అందమైన మాయాదేవి,ఒక పెద్ద పురాతనమైన మహల్ లో వుంటుంది. తోడుగా రెండు పెద్ద భయంకరమైన కుక్కల్ని ,పక్షుల్ని పెంచుకుంటూ వుంటుంది. ఎప్పుడూ నల్లని గుడ్డలు ధరించి,ప్రపంచం పట్ల ఏహ్య భావం,మనుషుల పట్ల అపనమ్మకం కలిగి వుండే …

అమెజాన్ ప్రైమ్ సూపర్ ఆఫర్ !

Attractive Offer…………………. ప్రముఖ OTT సంస్థ అమెజాన్  సరికొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ. 599 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను  ఖాతాదారులు వినియోగించుకోవచ్చు.   2016 సెప్టెంబర్ 5న జియో రాకతో దేశంలో డేటా విప్లవం మొదలైంది. జియో లాంచ్  కాక  ముందు.. ప్రతి భారతీయుడు …

మనసు దోచే మాండు రాగం !

Bharadwaja Rangavajhala…………………………………………melodious raga  రాగంలో కాస్త జానపద , లలిత సంగీత ఛాయలు ఉంటే చాలు మన సంగీత దర్శకులు తక్షణం దాన్ని ఓన్ చేసుకుంటారు.ఈ రెండు లక్షణాలతో పాటు మెలోడీలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో మాండు రాగంలో ఎక్కువ పాటలు చేశారు. తిరువిళయదాల్ చిత్రం కోసం మామ మహదేవన్ చేసిన పాట …

ఒక్క తప్పుతో ‘దోసె కింగ్’ జాతకం తిరగబడిందా ?

‘జైభీమ్’  సినిమాతో పాపులర్ అయిన  దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్ ‘సినిమాను హిందీలో తీస్తున్నారు. 20 ఏళ్ళ కిందట జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి,  రెస్టారెంట్ రంగంలో అగ్రగామి , వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్’ రాజగోపాల్ కథే ఈ దోసె కింగ్. 22 దేశాల్లో43  చైన్ …

కామాటిపుర వేశ్యల జీవితాలపై భన్సాలీ ఫోకస్ !

Lives of Sex workers……………………………………. “గంగూభాయి ఖతియావాడి” … సెక్స్ వర్కర్ల జీవితాలు ఎలా ఉంటాయో? ఎలా ముగుస్తాయో వివరించిన చిత్రమిది. గతంలో ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు పోలిక లేదు. సెక్స్ వర్కర్ల జీవితాల్లో మరెన్నో చీకటి కోణాలున్నాయి. ఈ సినిమా పరిమితంగానే కొన్ని సమస్యల చుట్టూ తిరుగుతూ గంగు వేశ్యావృత్తిలోని …

అందరికి నచ్చదీ ఈ రణసింగం !

రెండేళ్ల క్రితం విడుదలైన ఈ రణసింగం సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ….. చిన్నపల్లెటూర్లో ఉండే  రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం  తను ముందుండి పోరాడుతుంటాడు.అతని తీరు నచ్చడం తో హీరోయిన్ ఐశ్యర్వ రాజేష్ రణ సింగం ను ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరి …

చిట్టగాంగ్ విప్లవ వీరుడు!

Surya sen ……………………… భారత స్వాతంత్ర్యోద్యమ సమరంలో పాల్గొని కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులెందరో ఉన్నారు. వీరిలో కొందరు హింసామార్గం ఎన్నుకోగా మరికొందరు అహింసామార్గంలో పయనించారు. హింసా మార్గంలో నడిచిన వీరులు,వీర నారీ మణులు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. అయినా వారి దేశ భక్తి తక్కువైనదేమీ …

‘స్పెషల్ షో’ లతో లాభమెవరికి ??

కఠారి పుణ్యమూర్తి ……………………………………… No lose to fans……………………………………….. రాజకీయ కోణం లోంచి కాకుండా ప్రేక్షకుడి దృష్టి కోణంలో నుంచి చూస్తే ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన నష్టాలేమి లేవు. టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు… ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అని చట్టం చెబుతోంది. …

తెరకెక్కుతున్నతెలుగు నవల !

తెలుగు సినిమా నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం తెలుగులో కథలు లేవని కాదు. రాసే వాళ్ళు లేరని కాదు. సాహసం చేయలేకనే అని చెప్పుకోవాలి. ప్రూవ్డ్ సబ్జెక్టు అయితే హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం.అందుకే రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ధోరణి కి భిన్నంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల ఆధారం గా …
error: Content is protected !!