మాయమైన నగరాలు ! (2)
దట్టమైన రైన్ ఫారెస్ట్ ను అన్వేషించడానికి 2012 లో పురావస్తు శాస్త్రవేత్తలు లైట్ డిటెక్షన్, రేంజింగ్ (LIDAR) సర్వేలను చేసినపుడు ఈ సైట్ మొదటిసారిగా కనుగొన్నారు. పరిశోధకుల బృందం ఆ కీకారణ్యంలో ప్రవేశించినపుడు పెద్ద పెద్ద విష సర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. చుట్టూ దట్టమైన పొదలు,చెట్లు ఉండటంతో నగర అవశేషాలను కనుగొనేందుకు కష్టపడ్డారు. చిన్న చిన్న …