Mani Bhushan ……. సినిమా రివ్యూల్లో బాగా అరిగిపోయిన పదం ‘కథలో కొత్తదనం లేదు’!. ఏమిటసలు కథలో కొత్తదనం! ఎప్పుడో 1957లో ఒక ఫ్రెంచ్ మహిళ రాసిన ఇంగ్లిష్ నవల. గడచిన 70 ఏళ్లుగా మొత్తం మన దేశ సినీ ఇండస్ట్రీనే ఊపేస్తోంది. ప్రతి భాషలోనూ కనీసం మూడు సార్లు సినిమాగా వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, …
Bhavanarayana Thota…………. తమిళనాడులో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ విమర్శలకు మహిళలే టార్గెట్ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ ను అవమానించే క్రమంలో నటి త్రిష గురించి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆ తరువాత నామమాత్రంగా విచారం వ్యక్తం చేసి సరి పెట్టారు. అది జరిగిన కొద్ది రోజులకే …
They were like brothers……………………. అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్ స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను …
Mani Bhushan ………………….. 75 ఏళ్ల వయసు-50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ .. రెండిటినీ balance చేసుకోవడం, ఇప్పటికీ Crowd pullerగా కొనసాగడం చిన్న విషయం కాదు! తన కొత్త ప్రాజెక్ట్ రావడానికి ముందు వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు రజనీకాంత్. గతంలో అభిమానులతో ఓ మూడ్రోజులపాటు ‘selfie mela’ జరిపేవాడు.ఈసారి ‘కూలీ’ రాబోతోంది. ఈ వారం …
The Story of Black Glasses …………………… తమిళనాట అప్పట్లో కరుణానిధి ధరించిన నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ స్టైల్‌ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి … ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఇంతకూ ఆ కళ్లద్దాల వెనక ఉన్న …
People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …
Both of them in the same month ………… అన్నాడీఎంకే అగ్ర నేతలు ఎంజీఆర్….జయలలిత లకు డిసెంబర్ నెల కలసి రాలేదు. ఇద్దరూ డిసెంబర్ నెల లోనే అభిమానులను విడిచి వేరే లోకాలకు వెళ్లిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హఠాత్తుగా 1984 లో అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అమెరికాలోని న్యూయార్క్ …
Failure Political story ………………… తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, ఎంజీఆర్ ల హవా కొనసాగుతున్న సమయం లోనే సుప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించారు. అయితే విజయం సాధించలేకపోయారు. శివాజీగణేశన్ కూడా తమిళ నాట మంచి గుర్తింపు …
Why did those two friends separate?………….. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎంజీఆర్.. కరుణానిధి ఇద్దరూ స్నేహితులే. ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం పెరిగింది. ఈ ఇద్దరికీ చెడటానికి జయలలిత కారణమనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇద్దరికీ అన్నాదురై రాజకీయ గురువు. ఆయన …
error: Content is protected !!