అక్కడ రాత్రి బస చేస్తే ఓ అరుదైన అనుభూతి పొందవచ్చా ?
Parikrama…… ‘మానస సరోవర పరిక్రమ’ ఇది కేవలం మానస సరోవరం చుట్టూ చేసే ప్రదక్షిణ. కైలాష్ పరిక్రమ కు ముందుగా చేసే పరిక్రమ. మానస సరోవర పరిక్రమ’ ఇపుడు అందరూ బస్సులోనే చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక, సాహసోపేతమైన ప్రయాణాలలో ఒకటి. టిబెట్‌లోని హిమాలయ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ …
