ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ !!
Crime Investigation………… ఇరట్ట’ ఇది 2023 నాటి మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.Iratta – అంటే కవలలు అని అర్థం. ఈ సినిమాకు రోహిత్ ఎం.జి. కృష్ణన్ దర్శకత్వం వహించారు. జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేశారు. కథలో రెండు కీలక పాత్రల్లో ఆయన కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో తెలుగు ఆడియో తో …
