శివుడి తొలి ఆలయం ఇదేనా ?

3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం),  “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …

ఆకట్టుకునే ఆదిశంకరుడి విగ్రహం!

Shankara attained salvation in the presence of Shiva……  పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్  ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు.  కేదార్‌నాథ్ లో  ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …

అలన్‌గుడి ఆపద్బాంధవుడిని దర్శించారా ?

Ancient Shiva Temple ………………….. శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురు దక్షిణామూర్తి గా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన ఈ దివ్యక్షేత్రం తిరువారూర్ పట్టణం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలన్‌గుడి గ్రామంలో ఉంది. కుంభకోణం నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత …

వైకోమ్ మహాదేవుడిని దర్శించారా ?

Oldest Temple ……………………. వైకోమ్ మహాదేవ ఆలయం కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. సుమారు 8 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని  శివలింగం త్రేతా యుగం నాటిదని నమ్ముతారు.ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి అని చెబుతారు. ఈ శివలింగం గురించి పురాణ కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వైకోమ్‌ …

ఉత్తరాయణ పుణ్యకాలమంటే ?

Bhaskar Reddy ……………   సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజు కింద లెక్క. “ఆయనే దక్షిణే రాత్రి… ఉత్తరేతు దివా భవేత” అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే …

పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే ….

Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో  ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …

‘తుంగనాధుడి’ ని చూసారా ?

 One of the Panch Kedar Temples… పంచ కేదార్ దేవాలయాల్లో తుంగనాథ ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న శివాలయం. సముద్ర మట్టానికి ఈ ఆలయం 1273 అడుగుల ఎత్తులో ఉంది. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచివుంటుంది. చలికాలంలో దేవాలయం మంచుతో మూసుకుపోతుంది. ఈ కారణంగానే శివుని …

కేదారేశ్వరుడి ని దర్శించారా ?

The journey was amazing ……………………………………… జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండలపై భాగంలో ఉంది. కేదారేశ్వరుని  ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు. పర్వతాల్లోని కొండలను, గుట్టలను …

శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు అందుతాయా ?( పార్ట్ 2)

circumambulation of Giri  ……………………. శుక్ర వారం చేసే గిరిప్రదక్షిణలోనే శ్రీతైల లక్ష్మీ దీప దర్శనం పొందవచ్చు. ఓ యుగాన తమ పేరాశలకు తగినట్లు ఐశ్వర్యాన్ని అందించని శ్రీలక్ష్మీదేవిపై ఆగ్రహించిన అసురులు శ్రీలక్ష్మీదేవి నివాసముంటున్న లోకం (వైకుంఠం)పై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీదేవి అరుణాచలం కు వచ్చి తైల దీపంలా గిరి ప్రదక్షిణ చేసి …
error: Content is protected !!